సృజనాత్మకతను పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి
ఒక విచిత్ర భావాన్ని ఊహించి మనసులో రూపకల్పన చేయండి నేను ముఖ్యమంత్రినైతే ఏం చేస్తాను నేను దండిగా డబ్బు సంపాదిస్తే ఏం చేస్తాను నేను ఒక రచయిత తన కార్యక్రమం ఎలా ఉంటుంది ఇలాంటి భావాలు ఊహించి కాగితంపై రాయండి
మీరు ఒక చక్కని చిత్రాన్ని తీశారు చిత్రకారుడిగా మిమ్మల్ని సన్మానించి పొగడ్తలతో ముంచెత్తారు ఆ సమావేశం చివరన మీరిచ్చే ప్రసంగాన్ని కాగితంలో రాయండి
టీవీ కార్యక్రమం పై విమర్శనాత్మకంగా వ్యాసం రాయండి
రిటైరయ్యాక గడిపే జీవితం గురించి పాఠకులకు ఆసక్తి కలిగేలా ఆత్మ కథ రూపంలో రాయండి
Comments
Post a Comment