విజయానికి వ్యూహాలు
విజయం ఒక ఆట లాంటిది కొత్త ఆట ఆడటానికి కొత్త ఐడియాలు కొత్త సాధనాలు కొత్త వనరులు కొత్త శక్తులను ఉపయోగించుకోవాలి.
నీ గురించి మర్చిపో ఇతరుల గురించి దృష్టి పెట్టు
నష్టాల గురించి కాక అవకాశాల గురించి ఆలోచించు
కష్టాలను చూసుకోకుండా పురోగతిపై మనసు పెట్టాలి
భవిష్యత్తు ఎలా అనే బదులు నేడు ఏమిటి అన్నది ప్రధానం
రోజులో 24 గంటలూ ఏం చేయగలవు?
మనసు ఈ క్షణం పై లగ్నం చేస్తే భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది
Good suggestions.
ReplyDelete