మనం ఎవరితో తిరుగు తాము వారి లక్షణాలు మనకు వస్తాయి. దొంగలతో సావాసం చేస్తే దొంగతనం చాలా సులభం అనిపిస్తుంది. మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. స్నేహితులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. నీ జీవితాన్నిి మలిచేది మంచి స్నేహితులే. వారి అభిప్రాయాలు బలంగా నాటుకుంటే,నువ్వు అదే విధంగా జీవితాన్ని మార్చుకుంటావు.
నీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాలంటే అనేక పుస్తకాలు చదవాలి.అనేక అనుభవాలు పొందాలి. ఎక్కువ మిత్రులు ఉంటే ఎంతో మంచిది. నీ లోని లోపాలను వారితో చెప్పించుకుని,వాటిని సరి చేసుకుంటే జీవితం ఉన్నతంగా మారుతుంది.
Comments
Post a Comment