అందమే ఆనందం ,ఆనందమే జీవిత మకరందం అన్నారు సినీ కవి. అలాంటి ఆనందం కోసం ఇవిగో పది సూత్రాలు
1. ఏదో ఒక పనిలో నిమగ్నమై చురుకుగా ఉండాలి.
2 .గందరగోళం లేకుండా ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని గడపాలి.
3 .ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలి.
4. సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి
5 .చిన్న చిన్న విషయాలపై అనవసర ఆందోళన పడరాదు
6. వినోదం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
7. ఇతరులపై ప్రేమను కలిగి ఉండాలి.
8 .పుచ్చుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చే అలవాటు పెంచుకోవాలి.
9 .వర్తమానంలో జీవించాలి. గతం గతః అనుకోవాలి.
10 రోజూ చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేస్తూ ఉండాలి.

Comments
Post a Comment