మీకంటే సెద్ద స్థాయిలో వున్నవాళ్ళపైఎంత గౌొరవం
చూపుతారో చిన్న స్థాయిలో వున్నవాళ్ళపై కూడా అంతే గౌరవం అభిమానం చూపండి.
అందర్ని సమంగా చూడడం వల్ల మీరు ఎవరి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా మారుతారు.
చిన్నస్థాయిలో వున్న వారిపై మీరు చూపే అభిమానానికి రెట్టింపు అభిమానం
వారు మీ పట్ల కనపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
Comments
Post a Comment