30 రోజులపాటు ఇతరులను విమర్శించడం ఆపి వేయండి.జరిగే అద్భుతం గమనించండి.
పొగుడండి. ఇతరులను పొగుడండి. ఉత్తుత్తి గా కాదు.ఉన్న విషయాన్నే ప్రశంసించు.
ఒంటరిగా ఉన్నప్పుడు తెగుడు.
అందరి ముందు పొగుడు.
పోగొడేందుకు ఎన్నడూ వెనుకాడదు.
పొగడ్త టానిక్ లాంటిది.
ఇతరులు నిన్ను పొగిడితే ఎలా ఉత్సాహం వస్తుందో ఇతరులను మీరు పొగిడినా వారికి అదే విధంగా ఉంటుంది.
పొగడటం లో పొదుపు ఉండరాదు. అతిశయోక్తి గా కాకుండా వాస్తవికంగా పొగడాలి.
Comments
Post a Comment