Skip to main content

64 వ రోజు

  pc raconteur.net
       నువ్వు ఎంత ఎదిగిపోయావు జీవితంలో ఎంత సంపాదించావు అన్నవి విజయానికి కొలమానాలు కావు. జీవితంలో ఎన్ని సార్లు కింద పడిన మళ్ళీ ఎన్నిసార్లు లేచి నిలబడ్డావన్న దాన్ని బట్టే ఈ విషయాన్ని గుర్తిస్తారు.
      వైఫల్యాలు ఎదురవగానే లక్ష్యం  పట్ల క్రేజీ వదిలిపోయి వదిలేస్తారు. ఫెయిల్యూర్ మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. అయితే ఎదురుగా ఉన్న లక్ష్యం పెద్ద కొండ లాగా కనిపిస్తుంది ఇక్కడ సహజంగా చాలామంది చేస్తారు పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి అనుకున్న చిన్న చిన్న పనులు దగ్గర చిన్న చిన్న వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిపోవాలి దాని వాస్తవిక దృష్టి లేకపోవడం అంటారు వాస్తవిక దృష్టి మనవాళ్ళు వ్యవహరిస్తారు అంతర్గత శక్తులను వెలికి తీసి చేయడానికి దోహదపడుతుంది విజేతలు ఆటంకాలను వాడుకుంటారు ఎన్నటికీ పసివాడిని సమకూర్చాడు పేదవాడైన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఒక పనిలో మనం దెబ్బతింటే జీవితమంతా దెబ్బతిన్నట్లు కాదు

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

97 వ రోజు

        pc: pinterest స్థిరబుద్ధి లేని మనిషి తన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోలేడు. అహంభావనలు అదుపు తప్పుతుంటాయి. ప్రతికూల అనుభవాలను జీర్ణించుకోలేడు. తనను విమర్శించే వారంతా శత్రువులనుకుంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా, జ్ఞానప్రదాతలు గురువులైనా తనతో ఆనందాన్ని పంచుకుంటూ తన హితాన్ని కోరుకునేదెవరైనా, వారు చెబుతున్నదంతా అతడికి లోపభూయిష్ఠంగానే అనిపిస్తుంది. తప్పులు చేస్తూ అవి చిన్నవేనని సరిపెట్టుకుంటాడు. సరిదిద్దుకోలేని పెద్ద తప్పులూ చేస్తుంటాడు. ప్రలోభాలకు లొంగిపోతాడు. స్థిరబుద్ధితో వచ్చే విశిష్టమైన లక్షణాలు మనుషులకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తాయి. స్వశక్తిపై నమ్మకం పెంచుతాయి. వానరుడైనా తన బుద్ధికి ఉన్న స్థిరత్వంతో హనుమంతుడు బుద్ధిమంతుల్లోనే వరిష్ఠుడు అనిపించుకుని కార్యసాధకుడిగా కీర్తిమంతుడయ్యాడు. స్థిరబుద్ధి తెచ్చిపెట్టే పట్టుదలతో భగీరథుడు గంగను దివినుంచి భువికి దింపగలిగాడు. స్థిరబుద్ధితో సాధ్యమయ్యే ఏకాగ్రచిత్తం- లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా, అది దగ్గరలోనే ఉన్నట్లు అనిపింపజేస్తుంది. విలువిద్య ప్రదర్శన సమయంలో అర్జునుడు ఆ విషయం నిరూపించాడు. ధనుర్విద్యలో సాటిలేని వా...