ప్రస్తుతం సమాచార విప్లవ ప్రపంచంలో ఉన్నాం. వద్దన్నా సమాచారం మనకు అందుతుంది. మనకు కావలసిన సమాచారాన్ని మనం తీసుకోవాలి. తక్కిన దానికి దూరంగా ఉండాలి. లేకపోతే మనం సమయం ఆ సమాచారం తినేస్తుంది.
సమయపాలన ప్రణాళికాబద్ధ జీవితానికి తోడ్పడుతుంది. సమయాన్ని హరించే అలవాటును దూరం చేసుకోవాలి. మనం చేసే పనులను లక్ష్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు గుర్తించాలి. ప్రతి పనికీ చివరి గడువును పెట్టుకోవాలి. అవి మనం చేయాల్సిన పనుల సాధనలో కీలకంగా పనిచేస్తాయి
Comments
Post a Comment