మార్పు లేకపోతే గమ్యం చేరుకోవడానికి కొంత దూరం కూడా ప్రయాణం చేయలేం
విజేతలు ఎప్పుడూ మార్పును ఆహ్వానిస్తారు
మార్పు చెందడానికి రోజూ సానుకూలపు మాటలు మాట్లాడండి
పాజిటివ్ గా మాట్లాడటం మొదలుపెడితే దారి చక్కగా కనిపిస్తుంది
చిన్న మార్పులు అతి పెద్ద మార్పుకు దోహదం చేస్తాయి
ఏదీ సులభంగా దొరకదు. దాని కోసం మనం పరిగెత్తక పోతే.
Comments
Post a Comment