బద్ధకం మనిషిని ముందుకు పోనీకుండా చేస్తుంది. ఏ పనీ చేయకుండా ఆపేస్తుంది. బద్ధకం మనకు శత్రువు. బద్ధకాన్ని వదిలించుకోవాలి.
బద్దకాన్ని వదిలించుకోవడానికి ఏం చేయాలంటే ఏ పనిని మనం వాయిదా వేస్తున్నామో ఆ పనిని చేయడమే.
రేపటికి వాయిదా వేయడం బద్దకానికి చిహ్నం చేయకుండా ఉన్న పనిని ప్రారంభించడమే బద్దకాన్ని వదిలించుకోవడానికి గుర్తు.
ఈ రోజే వదిలి పెట్టిన పనిని చేయండి.
Comments
Post a Comment