Skip to main content

43 వ రోజు

             courtesy: pinterest
ప్రతికూల ఆలోచనలను త్యజిస్తేనే శరీరానికి మెరుగులు

 నూతన సంవత్సరం ప్రారంభమవుతోందంటే చాలు. బరువుతగ్గాలని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ బాగా పనిచేయాలంటే తొలుత ప్రతి ఒక్కరూ తమ శరీరంపై సానుకూల ఆలోచనలతో ఉండాలని సూచిస్తున్నారు అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.
 పొట్ట ఉందని.. శరీరాకృతి బాగాలేదని ఏవేవో ప్రతికూల ఆలోచనలతో ఉంటే పరిస్థితులు మెరుగ య్యేందుకు ఎన్ని తీర్మానాలు చేసుకున్నా నిప్క్రయోజనంగానే మిగిలిపోతాయని వారు చెప్పారు. ఎవరైనా శరీరాకృతిలో మార్పులు చేసుకోవాలంటే తొలుత వారు తమ దేహంలోని సానుకూల అంశాలను పదేపదే గుర్తు చేసుకోవాలని సూచించారు. ఫలితంగా సానుకూల దృక్పథం పెరిగి, శరీరం మరింత మెరుగ య్యేందుకు అవసరమైన పనులు చేసేలా పురిగొల్పుతుందని వివరించారు


Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.