Skip to main content

37 వ రోజు



        Pic source: Yourquote

      ప్రతి చీకటి కోణంలో కనిపించేవి మన బలహీనతలే. హిట్లర్ బలహీనత అతని ఉద్వేగాలు(ఎమోషన్స్) వ్యామోహం.

       అలెగ్జాండర్ 29 ఏళ్లకే ప్రపంచాన్ని జయించాడు. ఉద్వేగాన్ని జయించలేక 
వ్యసనంతో 32 ఏళ్ళకే మరణించాడు.
 
        మనలోని ఉద్వేగాలను ఎలాగో  ఒకలాగ బయటకు పంపకపోతే గుండెపోటు,పక్షవాతం, కిడ్నీ సమస్యలు, అల్సర్లు వస్తాయి. అయితే వాటిని సరైన రీతిలో  నియంత్రించుకోవాలి

Comments

  1. సామాజిక, ఆరోగ్య విద్య చక్కగా చెప్పారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.