Skip to main content

36 వ రోజు



          Pic source: Quora
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేదే. 
                             ____బ్రయిన్ ట్రేసీ

ఈ ప్రశ్నలకు సరైన జవాబులు వెతుక్కోండి

నా జీవితంలో నేను ఏం చేయాలని అనుకుంటున్నాను?

నాకున్న ఆందోళనలో ప్రస్తుతం అన్నిటికన్నా పెద్దవి 3 ఏవి? 

మీ కుటుంబానికి బంధుత్వానికి సంబంధించిన మూడు అతి ముఖ్యమైన లక్షణాలు ప్రస్తుతం ఏవి?

మీరు ఎప్పుడు చేయాలి అనుకుంటూ చెయ్యటానికి భయపడిన పని ఏది? 

ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారు?


You may read this article if you have enough time and patience.

Answer to What's the aim of life? by Teng Wang https://www.quora.com/Whats-the-aim-of-life/answer/Teng-Wang-2?ch=3&share=f2517785&srid=uiy5g

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.