పుట్టడం ఒక సంఘటన. కానీ మరణం మాత్రం ఒక సంఘటన కారాదు. అది చరిత్ర లో లిఖింపబడాలి.
పుట్టుకతో పేదరికంలో ఉండి ఉండొచ్చు.
మరణించడం మాత్రం పేదరికంలో ఎంత మాత్రం జరగరాదు. పట్టుదలతో పేదరికం నుండి బయటపడాలి.
కృషి ని నమ్ముకున్న వ్యక్తికి సంపద చేకూరుతుంది. కృషి చేసే మనిషికి ప్రకృతి శక్తులు తోడ్పడతాయి. దారిద్ర్యాన్ని పారద్రోలతాయి.
ఎదుటి వ్యక్తి ఎదగడానికి నువ్వు ఎంత మేరకు పాటు పడతావో నీ అభివృద్ధి కూడా అంత వరకూ ఉంటుంది.
_____ జిగ్ జిగ్ లర్
మీకు నచ్చితే
ఆచరించండి! షేర్ చేయండి!
లేకపోతే వదిలేయండి!
Nice sir
ReplyDelete