తొమ్మిదవ రోజు
క్రింది ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలి
1. శారీరక ఆరోగ్యం
సమతుల ఆహారం తీసుకుని రోజూ
వ్యాయామం చేయాలి దేహమే దేవాలయం
ఆహార ఔషధం ఈ సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి
2.మానసిక ఆరోగ్యం
మంచి పుస్తకాలను రోజూ చదువుతూ ఉండాలి
ఉన్నత వ్యక్తిత్వం గల వారిని కలుస్తూ వారి
పరిచయం పెంచుకోవాలి మంచి మిత్రుల
స్నేహం చేస్తూ ఉండాలి
3.ఉద్వేగ ఆరోగ్యం
వివిధ భావాలను స్వీకరించడానికి సిద్ధంగా
ఉండాలి స్వీకరించిన భావాలను వ్యక్తీకరించే
రాలి రోజూ ఎదురయ్యే అనేక ఉద్వేగాలను
తట్టుకుని నిలబడగల గడ్డం చాలా ముఖ్యం ఇది
ఉద్వేగ ఆరోగ్యానికి చిహ్నం
4.మానసిక ఆరోగ్యం
మానసిక కాలుష్యం కాలకూట విషం కన్నా
ప్రమాదకరమైనది.
Comments
Post a Comment