7వ రోజు
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి
1. ఈ ప్రపంచంలో నా ఉనికి ఏమిటి?
2. నా జీవితం యొక్క ప్రయోజనం ప్రయోజకత్వం ఏమిటి?
3 విలువలకు సంబంధించినంతవరకూ నాకు కావాల్సింది ఏమిటి?
4. ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు నిద్రలే స్తున్నావు?
5.ఈ ప్రపంచంలో నీకు అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు?
6.ఈ ప్రపంచాన్ని వదిలే నాటికి ఏమి సాధించాలని అనుకుంటున్నావు?
7.నీ జీవితంలో నిజంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు?
Comments
Post a Comment