Skip to main content

13వ రోజు

13వ రోజు

కార్యాచరణను మొండి బలం తోనూ 
నిరంతర ప్రవాహాన్ని మేధస్సుతో పోల్చవచ్చు.
ప్రవాహం కు ఆటంకంగా గల గల పారుతున్న కొండరాళ్లు అనేకం ఉంటాయి అయినా ప్రవాహ ఉధృతిని అవి ఆపలేవు.
చిన్న ప్లానింగ్ విజయానికి ప్రాణవాయువు.

శ్రమ వ్యర్థమైనా చివరకు ఫలితమే కదా కావాల్సింది. ప్రయత్నం వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు.

రోజులో 24 గంటలను  మనం ఎలా గడుపుతున్నామని దాని పైనే మన జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

ప్రపంచంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు పనులు చేసే వారు.
పనులు జరుగుతుండగా చూసే వారు.
ఏం జరిగిందని ఆశ్చర్యపోయేవారు. 
మీరు ఎప్పుడూ పనులు చేసేవారుగా ఉండండి.

చేయాలనుకున్న పనిని మొదలు పెట్టు. 
మధ్యలో నిలిపివేయకు.
విజయలక్ష్మి వరిస్తుంది.

రోజుకు 5 ముఖ్యమైన పనులు రాసుకుని వాటిని పూర్తిచేయాలి.
అప్పుడు నెలకు నూరు పనులు,సంవత్సరానికి మూడు వందల చిన్న పనులు చేయగలుగుతాం.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.