5వ రోజు
సానుకూల దృక్పథాన్ని పెంచుకునే ఆలోచనలు
1. అంతా మన మంచికే అనుకోవాలి.
2 నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
3. మనం సరిగ్గా ఉంటే ప్రపంచం కూడా సరిగా ఉంటుంది.
4. మంచివాళ్ళకు ఆపద వచ్చినా వాటివల్ల వారే ఎదుగుతారు తప్ప కుంగి పోరు.
5. జీవించడం ఒక కళ. దాన్ని ఎవరూ నేర్పలేరు. పుస్తకాలు చదవడం ద్వారా కొంత అనుభవం ద్వారా ఆ కళను నేర్చుకోవచ్చు.
6.అనుభవమే పాఠశాల.జీవితం ఒక సాహసకృత్యం కావాలి గాని ప్రముఖంగా ఉండరాదు.
7. ఉద్రేకాలను అదుపు చేసుకున్నవారే జీవితంలో ఆనందంగా ఉండగలరు.
8. ఓపిగ్గా ఉండి పని చేస్తూ పోతే విజయం తప్పక వస్తుంది.
9 ఐ యాం ఓకే . యు ఆర్ ఓ కే.ఇది బెస్ట్ ఫిలాసఫీ.
Comments
Post a Comment