Skip to main content

31 వ రోజు


             (Pic source:Three principles.com)

ప్రతిరోజు మీ మనసులో వచ్చే ఆలోచన లను ఎప్పటికప్పుడు కాగితంపై రాసి పెట్టుకోండి.
ఆలోచనలు సన్ గ్లాసెస్ లాంటివి.ఒక క్రమబద్ధంగా లేని ఆలోచనలకు అక్షరరూపం ఇస్తే మన భావాలకు ఒక రూపం వస్తుంది.అవి మంచివైనా చెడ్డవైనా ఎదైనా సరే.
ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావు.
అందుకనే జాన్ మిల్టన్ తనకు ఏ అర్థరాత్రి లోనో
కవిత తన్నుకొస్తే ఆ భావాలను ఒక తాడును ముడి వేయడం ద్వారా గుర్తుపెట్టుకునే వాడట. ఉదయాన్నే లేచి ఆ ముడి విప్పుకుంటూ కవితను మళ్లీ గుర్తుకు తెచ్చుకునే వాడట.(అతను గుడ్డి వాడు.)
మన  ఆలోచనలను కాగితంపై రాస్తే మనకు
ఒక స్పష్టత వస్తుంది.
ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ రాక పోవచ్చు.
వాటిని మళ్ళీ తీరికగా  ఉన్నప్పుడు ఒక నోటు పుస్తకంలో రాయండి.
వాటిల్లో మనసుకు బాగా నచ్చిన వాటిని అమలు చేయండి.

వాడకపోతే ఏదైనా వ్యర్థం అయిపోతుంది.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.