Skip to main content

23వ రోజు


                                     (pic source: Quora)
ఆత్మ పరిశీలన వ్యక్తిగత సామర్థ్యానికి చాలా అవసరం                                           
                              __ బెన్ ఫ్రాంక్లిన్

      నిద్రపోయే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొంత కాలం ఇలా చేస్తే తప్పులు తగ్గి సామర్థ్యం బాగా పెరుగుతుంది.

     మన ఆలోచనా విధానంలోనూ, ప్రవర్తన లోనూ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే మళ్లీ ఆ తప్పు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంది.

       ఆత్మవంచన అతి పెద్ద రోగం.

          The simplest meaning of self-introspection is self-analysis. It will help you to know about your weakness & strength. It is important to understand the most important person in your life is you. You should give you some time to yourself every day. Talk to yourself, think about yourself and ask questions like:

  • What are you doing in your life??
  • Are you Happy in your Life??
  • What is your daily time table??

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.