Skip to main content

21వ రోజు



అష్ట దుష్ట శక్తులు

1 పరాజయభయం 
2 ప్రాధాన్యతా క్రమం మార్పు( ముఖ్యమైన పనిని చివర చేయడం)
3 అనిశ్చితి  (స్పష్టత లేకపోవడం)
4 ఏకాంత నిర్వేదం (ఒంటరిగా బాధపడటం)
5 అసూయాగ్ని (మనసులో ఇతరులను చూసి ఓర్వలేక పోవడం)
6 ఆగ్రహజ్వాల (కోపం)
7 నిరాశ 
8 తెలియని భయం 

వీటిని పారద్రోలాలి

Comments

  1. పైవన్నీ మనిషి బలహీనతలు.
    అధిగమించడానికి అలుపెరుగని మేధో పోరాటం చేయాలని నా అభిప్రాయం.
    మనిషి ఆరోగ్యానికి విటమిన్లు అవసరం అనుకుంటారు చాలా మంది కానీ సమాజం కూడా సక్రమంగా నడవాలి మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చి దిద్దుకోవాలి అనే తపనతో మీరు సామాజిక విటమిన్లను బాగా పోస్ట్ చేస్తున్నారు మీకూ ధన్యవాదములు సర్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.

26 వ రోజు

విజయానికి వ్యూహాలు         ( Pic source: smartprix ) విజయం ఒక ఆట లాంటిది కొత్త ఆట ఆడటానికి కొత్త ఐడియాలు కొత్త సాధనాలు కొత్త వనరులు కొత్త శక్తులను ఉపయోగించుకోవాలి. నీ గురించి మర్చిపో ఇతరుల గురించి దృష్టి పెట్టు నష్టాల గురించి కాక అవకాశాల గురించి ఆలోచించు కష్టాలను చూసుకోకుండా పురోగతిపై మనసు పెట్టాలి  భవిష్యత్తు ఎలా అనే బదులు నేడు ఏమిటి అన్నది ప్రధానం రోజులో 24 గంటలూ ఏం చేయగలవు? మనసు ఈ క్షణం పై లగ్నం చేస్తే భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.