7 lovely logics( 19వ రోజు)
1) Make peace with your past. so it doesn't spoil your present.గతం గతః. వర్తమానం లో ఉండండి. ఈ క్షణాన్ని అనుభవించు అన్నాడు బుద్దుడు.
2) What others think of you is none of your business
ఎవరో నీ గురించి అనుకుంటారని మనసులో మదనపడరాదు.
3) Time heals almost everything, give the time, some time.
కాలమే మన సమస్యలకు దారి చూపుతుంది.
ఓపిక పట్టాలి. అట్లని ప్రయత్నం మానరాదు.
4) No one is the reason of your happiness,except YOU yourself.
నీ సుఖానికి దుఃఖానికి నీవే కారణం. వేరేవరో కాదు.
5) Don't compare your life with others,
you have no idea what their journey is all about.
ఇతరుల జీవితాలతో పోల్చుకోరాదు. ఎవరి జీవిత ప్రయాణం ఎలా ఉంటుందో మనకు తెలీదు.
6) Stop thinking too much, its alright not to know all the answers.
ఒక విషయం పై నిరంతర మథనం ఆపేయాలి.అన్నింటికీ సమాధానాలు కనుగొనాలని ప్రయత్నం చేయవద్దు. వాటిని అలా ఉండనిద్దాం.
7) Smile, you don't own all the problems in the world.
ప్రపంచంలో ని సకల దుఃఖాలను మీదేసుకోవద్దు.అన్ని సమస్యలను మనం పరిష్కరించలేం.
నవ్వండి. పరిశుద్ధ మనసుతో నవ్వండి.

బుద్ధుని హితోపదేశం సర్వకాల సర్వా వ్యవస్థ లో మానవాళికి చక్కని మార్గ నిర్దేశనము.
ReplyDeleteచక్కటి పోస్టింగ్స్ ....మీకు ధన్యవాదములు.