పనిలో ఫలితం రావాలంటే
ఆలోచనా సరళి మార్చుకోవాలి
పని చేసే విధానం మార్చుకోవాలి
ఫీలింగ్స్ మార్చుకోవాలి
అప్పుడు
ఫలితాలలో అభివృద్ధిని సాధించవచ్చు
ఆలోచనలు ఆశావాదంతో ఉండాలి
మనం చేస్తున్న పని ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండాలి
విజయం సాధించినప్పుడు కలిగే ఉత్సాహం, ఆనందం
పని చేస్తున్నప్పుడు,
ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా
అదే ఉత్సాహం, ఆనందం తో ఉండాలి.
ఆలోచనలు+ పనులు +అనుభూతి =వచ్చే ఫలితం
Good social vitamins.thank you sir.
ReplyDelete