15వ రోజు
ఈ లక్షణాలను అలవర్చుకోవడానికి నిరంతరం అభ్యాసం చేయాలి. ఇవి విశిష్ట లక్షణాలు. ఇవి
ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
సంభాషణా చాతుర్యం
సమయస్ఫూర్తి
బాధ్యత
సానుకూల దృక్పథం
చిరునవ్వు
సత్సబంధాలు
విలువలకు ప్రాధాన్యత
ఆనందంగా పని చేయడం
సృజనాత్మకత
కలిసిమెలిసి పనిచేయడం
చొరవ
Comments
Post a Comment