పని
నీడలో కూర్చుని ఉంటే పూలతోట తయారవదు
__రుడ్ యార్డ్ కిప్లింగ్
నమ్మకాన్ని పెంచి మనల్ని నడిపించేది పని ఒక్కటే
ఊహల్ని ప్రేరేపించేది పని ఒక్కటే
లక్ష్యానికి చేరువ చేసేది పని ఒక్కటే
కలల్ని సాకారం చేసేది పని ఒక్కటే
పని పని కి దారి తీస్తుంది
ఇది చైతన్య సూత్రం
ఇది మారనిది
ఇది విశ్వజనీనం
దరిద్రం, చెడుభావనలు, విసుగు అనే
మూడు మానసిక జబ్బులను
ఒక్క పని నివారిస్తుంది.
Comments
Post a Comment