11వ రోజు
ACT ఫార్ములా
A Acknowledge అంగీకరించడం
C Choose ఎంపిక
T Track మార్గాన్ని చేపట్టడం
Acknowledge మార్పుకు అంగీకరించాలి
మార్పుకు సిద్ధపడాలి
Choose లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి
Track లక్ష్యాన్ని గమ్యస్థానంగా గుర్తించాలి
Act కార్యాచరణ చేపట్టాలి.
అప్పుడు లక్ష్యాన్ని చేపట్టగలం.
Comments
Post a Comment