ఆత్మ సౌందర్యం తో ఇతరులను ఆకట్టుకోవాలి.
చర్చ విజ్ఞానానికి మూలం. వాదన అజ్ఞానాన్ని కి పరాకాష్ట. వాదన కేవలం కాలహరణకు అభిప్రాయ భేదాలకు దారితీస్తుంది.
మీరు ఏ వ్యక్తితో పనిచేస్తున్నారో, అతన్తో వాదులాటకు దిగరాదు. ఒక చిన్న వాదన మరెన్నో కోల్పోయినట్లు చేస్తుంది. సంయమనంతో వ్యవహరించండి.
వాదనల వల్ల ఎప్పుడూ విజయం రాదు. మీరు వాదనలో ఎంత ఎక్కువ నెగ్గితే అంత తక్కువ స్నేహితులు ఉంటారు.

nice
ReplyDeleteSuper
ReplyDelete