ఒక లక్ష్యం ఉన్న వారికి
1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది.
2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి.
3.సంతృప్తి ఉంటుంది
4.బద్ధకం దూరమవుతుంది
5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు.
6.కృషి, పట్టుదల పెరుగుతుంది
7.పదిమంది సహాయం లభిస్తుంది
8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.
Kumaraswamy reddy. Really these are vitamins to build and boost our energy and positive attitude.
ReplyDeleteKumaraswamy reddy. Really these are vitamins to build and boost our energy and positive attitude. Manohar kalva
ReplyDelete