ఉగాది శుభాకాంక్షలతో....
మీరు సంతోషంగా ఉండటానికి ఏ అవరోధాలు లేవు. మీ జీవితాన్ని సంతోషమైన చేసుకోవడం మీ జన్మ హక్కు. మీ జీవితాన్ని సంతోషంగా ఉండటానికి మీరే కారకులు,మరెవరో కాదు.
మీరు ప్రపంచాన్ని నవ్వుతూ చూస్తే ప్రపంచం నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అద్దంలాంటిది. మీరు ఉన్నచోట ఆనందంగా ఉండాలి లేకపోతే ఇంకెక్కడా ఆనందంగా ఉండలేరు.
మంచి మాట ఉగాది రోజు.మన ఆలోచనలే మన సంతోషానికి కారణం.
ReplyDelete