Skip to main content

85 వ రోజు


     pc:  iai.tv
జీవితం అంటే బతికి ఉండటం కాదు బాగా ఉండటం 
                            ___మార్షల్

మీ జీవితం మీ చేతుల్లో ఉంది.మీ ఆలోచన లే జీవితం. మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారు. నిర్ణయాలు తీసుకోవటం కాదు వాటి అమలు చాలా ముఖ్యం.
 మీరు చేస్తున్న పనిలో సంతోషంగా ఉండాలి
 మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి 
మీకు సంపద చేకూరుతూ ఉండాలి 
ఇవన్నీ సాధించాలంటే పని చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు పై ఆధారపడి ఉంటుంది


కన్ఫ్యూషియస్ చెప్పిన జీవిత సూత్రం ఇది:
 మీరు బాగా అభిమానించే పని ఎంచుకోండి ఇక మీ జీవితంలో ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం రానేరాదు .

మీ ఆలోచనలు పరిశీలించండి 
అదే పదాలు అవుతాయి 
మీ పదాలు పరిశీలించండి 
అవే ఆచరణలవుతాయి 
మీ ఆచరణలను గమనించండి 
అవి అలవాటు అవుతాయి 
మీ అలవాట్లను గమనించండి 
అదే మీ ప్రవర్తన అవుతుంది 
మీ ప్రవర్తనను పరిశీలించండి 
అదే మీ జీవితం అవుతుంది 
                               __అజ్ఞాత రచయిత

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.