సరైనదేదో తెలుసి కూడా చేయకపోవడం అధైర్యానికి చిహ్నం.
____కన్ఫ్యూషియస్
మీ జీవితానికి మీరు బాధ్యత వహించడం విజయానికి చాలా ప్రధానం.
మీ జీవితానికి బాధ్యత మీదే. ఇంకెవరూ కారు.
నేను వంచింపబడ్డాను. బలి పశువు నయ్యాను అని భావించవద్దు. దాని వల్ల ఉపయోగం లేదు
చిన్న తనం లో వంచింపబడితే గతం నుంచి బయట పడాలి. అదొక పీడకల అనుకోవాలి.
మీ జీవితంలో మీ పాత్ర ఏమిటి? మీరే అర్థం చేసుకోవాలి. మీ జీవితంపై మీ అదుపులో ఉన్నప్పుడు మీరు విజయం వైపు సాగుతారు.
Comments
Post a Comment