Skip to main content

55 వ రోజు


సృజనాత్మకత  పెంచుకోవాలి.అంతకు ముందు తెలిసిన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని జోడిస్తే వచ్చే కొత్త ఐడియా నే సృజనాత్మకత అంటారు. కేవలం శ్రమను నమ్మిన వాళ్లు కోటీశ్వరులవ్వడం దశాబ్దాలు పడుతుంటే సృజనాత్మకతను నమ్మిన వాళ్ళు కొద్ది నెలల్లో అంతకుమించి విజయాలు సాధిస్తున్నారు. 
      సృజనాత్మకత ఉంటే తక్కువ సమయం లో అతి ఎక్కువ శ్రమతో గుర్తింపు పొందుతారు. భిన్నంగా ఆలోచించడం,పజిల్స్ చేయడం, కొత్త వ్యక్తులతో నిపుణులతో చర్చించడం, హాజరు కావడం వంటివి చేయడం ద్వారా సృజనాత్మకతను పెంచుకోవచ్చు.

Comments

Post a Comment

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.