Skip to main content

52 వ రోజు



మనిషి ఒక్కడే తన లోపాన్ని అధిగమించేందుకు శక్తి కలవాడు 
                          __ఆల్ఫ్రెడ్ ఆడ్లర్

     బలహీనతను నిజాయితీగా ఆమోదించాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనమెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇది సరైనది కాదు.

     బలహీనతను జయించడం అంటే ప్రపంచాన్ని జయించడం తో సమానం.
     హెలెన్ కిల్లర్ కు గుడ్డి,చెవుడు వచ్చింది చిన్న తనంలో నే. కానీ గొప్ప వ్యక్తిగా మారింది. 
ఎడిషన్కు చెవుడు.అయినా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశాడు.  
రూజ్వెల్ట్ కు పోలియో. ఆయన  అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. 
నెపోలియన్ పొట్టివాడు అయినప్పటికీ జనరల్ అయ్యాడు. 
జర్మనీలో బోర్డర్ కొయ్య కాళ్ళు ఉండేవి ఆయన పైలెట్ అయ్యాడు. 
     బలహీనతలను చూస్తూ కూర్చోకుండా అధిగమించడమే మనం చేయాల్సింది.

Comments

Post a Comment

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.