Skip to main content

53 వ రోజు

      pic courtesy: light of mind.com
        మెంటల్ ప్లే టెక్నిక్ - విజువలైజేషన్
   
      మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన మెదడులో కొన్ని క్షణాలు మాత్రమే ఉత్తేజం చెందుతాయి మనం చేయాలనుకున్న పనిని మనసులో ఒక సినిమా రీలులాగా ఊహించుకుంటూ ఆయా సంఘటనల శబ్దాలను వింటూ , స్పర్శను సైతం అనుభవంలోకి తెచ్చుకుంటేమన మెదడులో మన కోరిక బలమైన ముద్ర వేసుకుంటుంది. ఈ విధంగా మనం  మంచి అలవాట్లను పెంచుకోవచ్చు. సాధించాల్సిన
లక్ష్యాలను ఈ విధంగా ఊహించుకోవడం వల్ల అవి మన అణువణువులో ఉత్తేజాన్ని నింపి మెదడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గాలను మనకు సూచిస్తుంది.ఆ సూచనలను అమలు చేయాల్సి ఉంటుంది.
       వీటిని అనేకసార్లు మెంటల్ ప్లే చేయాల్సి ఉంటుంది.

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.