కలిసి పాడుదాం తెలుగు పాట
నలుగురితో కలిసి పాడితే మానసిక ఉల్లాసం
నలుగురితో కలిసి పాటలు పాడే అవకాశం ఎప్పుడైనా వస్తే అస్సలు వదులుకోకూడదని సూచిస్తున్నారు బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వ విద్యాలయ పరిశోధకులు. బృందంలో భాగంగా చేసే గీతాలాపనలు మానసిక ఉల్లాసాన్ని చేకూరుస్తాయని వారు వెల్లడించారు. మానసిక అనారోగ్య సమ స్యల నుంచి బయటపడేందుకు అవి దోహదపడుతాయని పేర్కొన్నారు.
ప్రతి వారం పాటల కార్యశాలలు నిర్వహించే సింగ్ యువర్ హార్ట్ ఔట్(ఎస్పీ హెవో)' కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వారిపై ఆర్నెళ్లపాటు పరిశోధనలు జరిపి ఈ అంశాన్ని నిర్ధారించినట్లు తెలిపారు.
Comments
Post a Comment