నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.
చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది.
మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది.
మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .
జీవితంతో పోరాడే క్రమంలోనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము.
Comments
Post a Comment