మీరే రోల్ మోడల్ కండి.
జీవితంలో మీకు నచ్చిన రంగంలో అభివృద్ధి సాధించిన పేరుగడించిన వ్యక్తిని రోల్ మొదట రోల్ మోడల్ గా తీసుకోండి.
మీకు నచ్చిన రంగానికి సంబంధించిన గుణగణాలను రోజు అభివృద్ధి చేసుకోవాలి.
శిక్షణ పొందాలి.
మీరే ఒక రోల్ మోడల్ అవుతారు.
మీ లక్ష్యాన్ని చేరడానికి ఈరోజు మీ అడుగులు పడుతున్నాయో లేదో పరిశీలించుకోవాలి.
Role Model? I don’t have one….
I want to become one!!
శక్తి కి తగ్గ యుక్తి
ReplyDeleteయుక్తి కి తగ్గ శక్తి....,,,,,,👍👍