Skip to main content

12వ రోజు

12వ రోజు
అలవాటు చేసుకోవాల్సినవి

అలవాటైన వేల కంటే ముందే నిద్రలేచి లేవటం ఇరవై ఒక్క రోజులు సాధన చేస్తే అది ఒక  అలవాటుగా మారిపోతుందని ఒక సూత్రం. పాటించి చూడండి.

కష్టాలను బాధలను కాగితం పెట్టడం అలవాటు చేసుకోవాలి.మనసు లో బరువు దిగిపోయి ఖాళీ అవుతుంది.

ఏదైనా విన్నా లేదా చదివినా అందమైన మాటలను, కవితలను రాసి పెట్టుకోవాలి. గుర్తుంచుకోవాలి.

చీటికిమాటికి లక్ష్యాలు మార్చుకోరాదు. పాత లక్ష్యాల స్థానంలో కొత్తవి వస్తాయి. పాతవి గాలిలో కలిసిపోతాయిి. అలా చేయరాదు

ప్రతిరోజు మనసులోకి వచ్చే ఆలోచనలను కాగితంపై రాసి పెట్టుకోవాలి.

స్ఫూర్తినిచ్చే కవితా పంక్తులను లేదా పాటల చరణాలను గుర్తుంచుకోండి. అది మీ జ్ఞాపకశక్తికి తోడ్పడ్డాయి. వాటిని సందర్భానుసారంగా ఉపయోగించుకుంటే  మేధావివర్గం గా తయారవుతారు.అందుకు తగిన ఉత్సాహం వస్తుంది.

30 నిమిషాలు శరీర వ్యాయామం రోజూచేయాలి.

పదిహేను నిమిషాలు ధ్యానం  చేయాలి. శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తామో అలా మెదడును ధ్యానం తో శుభ్రం చేసుకోవాలి.

అద్భుతాలు సాధిస్తానని దగ్గరగా చదవాలి.


జర్నల్ రాయటం అలవాటు చేసుకోవాలి.

వింటున్నప్పుడు మాట్లాడకూడదు.

ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తిని స్నేహితునిగా    చేసుకోవాలి. స్నేహితుల జాబితాను నిరంతరం పెంచుకోవాలి.


Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.