ఆశావాదంతో ఉండాలి
(pic courtesy: realsimple)
జీవితంలో వెలుగునీడలు సహజం
సుఖదుఃఖాలు అనేది ఎప్పుడూ ఒకదాని వెనుక వస్తూ ఉంటాయి. విజయాలు వైఫల్యాలు కూడా అంతే.
అపజయాలు కలిగినా నిరాశ కలిగినా
ఆ జాడ్యాన్ని వదిలించుకోవాలి.
మళ్లీ ఆశావాదంతో ముందుకెళ్లాలి.
జీవితం చేదు తీపి కలయిక.
జీవితం అంటే అంతేగా మరి.
ReplyDelete