1. నెలకో మంచి పుస్తకం చదవటం పూర్తి చేయాలి.
2. ఒక మెంటార్ ను గుర్తించాలి నెలకోసారి వారి దగ్గర సలహా తీసుకోవాలి.
3. మీ లక్ష్యాలు మీ కలలు మీ ఐడియాలతో జనరల్ రాయాలి.
4. శారీరక వ్యాయామం కనీసం అరగంట చేయాలి
5. రోజూ మానసిక వ్యాయామం కొరకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు సానుకూల ఆలోచనలు చేయాలి.
ఈ పనులన్నీ వరుసగా 21 రోజులు చేయాలి ఆ తర్వాత అవి అలవాటవుతాయి.
Comments
Post a Comment